నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. నాకు తెలిసినంతవరకూ ఇది మంచి పుస్తకం అని ఎవరైనా పెద్దలు చెపితే వారికున్న అనుభవం వలన ఆ పుస్తకాన్ని వెంటనే చదవవచ్చు అనేది నా అభిప్రాయం. అందుకే ప్రముఖ వ్యక్తులును కలసి వారిని 'నాకు నచ్చిన పుస్తకాలు' , ఆ పుస్తకం ఎందుకు నచ్చిందో వివరించమని అడగడం జరుగుతుంది.